← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గభస్తిమాన్ gabhastimān

Original — తెలుగు
  1. గభస్తయః కిరణాః అస్య సంతీతి గభస్తిమాన్.

(కిరణములు, కాంతులు గలవాడు) - సూర్యుడు.

  1. “గాం దిశం వ్యాప్య భాస్తి ప్రకాశయతి ఇతి గభస్తిః; గభస్తిః సర్వవ్యాపినీ లక్ష్మీః తద్వాన్, లక్ష్మీ నిత్యయుక్తః - ఇత్యర్థః - లక్ష్మ్యాః సర్వవ్యాపిత్వం.”

(దిక్కులకు వ్యాపించి ప్రకాశించునది, అన్నింటిలోను వ్యాపించునది లక్ష్మి. లక్ష్మి కలవాడు గభస్తిమాన్ - లక్ష్మితో నిత్యము కలిసియుండువాడు - శ్రీమహావిష్ణువు - శ్రీమహవిష్ణువునకు శ్రీమహాలక్ష్మి నిత్యానపాయిని - ఎన్నడును విడువకుండనుండునది).

Transliteration
  1. gabhastayaḥ kiraṇāḥ asya saṃtīti gabhastimān.

(kiraṇamulu, kāṃtulu galavāḍu) - sūryuḍu.

  1. “gāṃ diśaṃ vyāpya bhāsti prakāśayati iti gabhastiḥ; gabhastiḥ sarvavyāpinī lakṣmīḥ tadvān, lakṣmī nityayuktaḥ - ityarthaḥ - lakṣmyāḥ sarvavyāpitvaṃ.”

(dikkulaku vyāpiṃci prakāśiṃcunadi, anniṃṭilōnu vyāpiṃcunadi lakṣmi. lakṣmi kalavāḍu gabhastimān - lakṣmitō nityamu kalisiyuṃḍuvāḍu - śrīmahāviṣṇuvu - śrīmahaviṣṇuvunaku śrīmahālakṣmi nityānapāyini - ennaḍunu viḍuvakuṃḍanuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.