← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గదాధరుడు gadādharuḍu

Original — తెలుగు
  1. బుద్ధ తత్వాత్మకాం కౌమోదకీం నాయగదాం వహన్ గదాధరః (శ్రీ శంకరః)

‘మనస్తత్వాత్మకం చక్రః బుద్ధి తత్వాత్మికాం గదాం | ధారయన్ లోకరక్షార్థం ఉక్తశ్చక్ర గదా ధరః’

ఇతి శ్రుతేః

(బుద్ధి తత్వరూపమైన కామోదికియను గదను లోకరక్షణార్థము ధరించినవాడు - శ్రీమహావిష్ణువు).

  1. “అహం బ్రహ్మస్మి”ఇతి వృత్తిరేవ ఆద్యా విద్యా, నైవ మత్కరగతా గదా“.

(“నేనే బ్రహ్మను” అను మనో వృత్తియే ఆద్యా విద్యా - అదియే నా చేతిలోనుండు గద - దానిని ధరించిన వాడు గదాధరుడు - విష్ణువు).

  1. “పాద మహాత్మ్య ధ్యాతృఊణాం ఉపద్రవ కరాన్ ఖలాన్ |

దైత్య రక్షః పిశాచాదీన్ కూష్మాండ బ్రహ్మ రాక్షసాన్ |

సంచూర్ణ యామీతి హరే గదరే ఖాం పదే ధరః“. (శ్రీ వెంకటేశ్వరమహాత్మ్యము - 2 - 34, 35)

(శ్రీమహావిష్ణువు పాదమందుగల రేఖలలో గద ఒకటి. విష్ణు భక్తులకు - శ్రీ వెంకటేశ్వర భక్తులకు - ఉపద్రవము కలుగచేయు దుర్మార్గులయిన దైత్యులను, రాక్షసులను, పిశాచములను, కూష్మాండ బ్రహ్మరాక్షసులను పిండి పిండిగా చేసెదను అని సూచించు గదవలెనుండు రేఖను పాదమందు ధరించినవాడు).

  1. “జగత్సంహార కాల పటు ఘటిత చటుల మహోత్పాద గర్జారవ తర్జన దశ దిశాభి వర్జిత ఘన ఘనాం తర నిష్ట్యూత నిష్కరకోటి సంస్పర్శ స్ఫురద్విస్ఫులింగ నిర్గమా నర్గళ భుగ భుగాయమానమూర్తి విస్ఫూర్తి నారాయన కరకమలవర్తి గదాయు ధోత్తమా ! మదీయ వైరి దండోప దండంబుల ఖండనంబు నం బండ గతిం పిండి పిండిగా కూశ్మాండ వైనాయక రక్షోభూతగ్రహంబులు చూర్ణంబులుగా గొండొక వినోదంబు సలుపుము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 307)

(చూడుము - ‘శ్రీపాద రేఖలు’)

Transliteration
  1. buddha tatvātmakāṃ kaumōdakīṃ nāyagadāṃ vahan gadādharaḥ (śrī śaṃkaraḥ)

‘manastatvātmakaṃ cakraḥ buddhi tatvātmikāṃ gadāṃ | dhārayan lōkarakṣārthaṃ uktaścakra gadā dharaḥ’

iti śrutēḥ

(buddhi tatvarūpamaina kāmōdikiyanu gadanu lōkarakṣaṇārthamu dhariṃcinavāḍu - śrīmahāviṣṇuvu).

  1. “ahaṃ brahmasmi”iti vṛttirēva ādyā vidyā, naiva matkaragatā gadā”.

(“nēnē brahmanu” anu manō vṛttiyē ādyā vidyā - adiyē nā cētilōnuṃḍu gada - dānini dhariṃcina vāḍu gadādharuḍu - viṣṇuvu).

  1. “pāda mahātmya dhyātṛūṇāṃ upadrava karān khalān |

daitya rakṣaḥ piśācādīn kūṣmāṃḍa brahma rākṣasān |

saṃcūrṇa yāmīti harē gadarē khāṃ padē dharaḥ”. (śrī veṃkaṭēśvaramahātmyamu - 2 - 34, 35)

(śrīmahāviṣṇuvu pādamaṃdugala rēkhalalō gada okaṭi. viṣṇu bhaktulaku - śrī veṃkaṭēśvara bhaktulaku - upadravamu kalugacēyu durmārgulayina daityulanu, rākṣasulanu, piśācamulanu, kūṣmāṃḍa brahmarākṣasulanu piṃḍi piṃḍigā cēsedanu ani sūciṃcu gadavalenuṃḍu rēkhanu pādamaṃdu dhariṃcinavāḍu).

  1. “jagatsaṃhāra kāla paṭu ghaṭita caṭula mahōtpāda garjārava tarjana daśa diśābhi varjita ghana ghanāṃ tara niṣṭyūta niṣkarakōṭi saṃsparśa sphuradvisphuliṃga nirgamā nargaḷa bhuga bhugāyamānamūrti visphūrti nārāyana karakamalavarti gadāyu dhōttamā ! madīya vairi daṃḍōpa daṃḍaṃbula khaṃḍanaṃbu naṃ baṃḍa gatiṃ piṃḍi piṃḍigā kūśmāṃḍa vaināyaka rakṣōbhūtagrahaṃbulu cūrṇaṃbulugā goṃḍoka vinōdaṃbu salupumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 307)

(cūḍumu - ‘śrīpāda rēkhalu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.