← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గగనకుసుమము gaganakusumamu

Original — తెలుగు
  1. (ఆకాశపుష్పము - ఏమియు లేనిది - శూన్యము - ఆకాశము పుష్పించదు కనుక అబద్దమైనది).

  2. “మృగతృష్ణాంఛ సి స్నాతః శశశృంగ ధనుర్థరః |

యేష వంధ్యాసుతో యాతి ఖపష్పకృత శేఖరః ||“.

(ఎండమావులు, కుందేటి కొమ్ము, వంధ్యకు కుమారుడు కలుగుట - ఇవి ఆకాశపుష్పము వంటివే).

Transliteration
  1. (ākāśapuṣpamu - ēmiyu lēnidi - śūnyamu - ākāśamu puṣpiṃcadu kanuka abaddamainadi).

  2. “mṛgatṛṣṇāṃcha si snātaḥ śaśaśṛṃga dhanurtharaḥ |

yēṣa vaṃdhyāsutō yāti khapaṣpakṛta śēkharaḥ ||“.

(eṃḍamāvulu, kuṃdēṭi kommu, vaṃdhyaku kumāruḍu kaluguṭa - ivi ākāśapuṣpamu vaṃṭivē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.