← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గహనం gahanaṃ

Original — తెలుగు
  1. దుర్విజ్ఞేయం (తెలుసుకొన శక్యము గానిది).

  2. దుష్ప్ర వేశత్వాత్ గహనః (ప్రవేశించుటకు వీలుకానిది).

“గహనా కర్మణో గతిః - (శ్రీమద్భగవద్గీత - 4 - 17)

(కర్మ ఎట్లు ఫలమునిచ్చునో తెలుసుకొనుటకు శక్యముకాదు).

Transliteration
  1. durvijñēyaṃ (telusukona śakyamu gānidi).

  2. duṣpra vēśatvāt gahanaḥ (pravēśiṃcuṭaku vīlukānidi).

“gahanā karmaṇō gatiḥ - (śrīmadbhagavadgīta - 4 - 17)

(karma eṭlu phalamuniccunō telusukonuṭaku śakyamukādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.