← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గాంభీర్యము gāṃbhīryamu

Original — తెలుగు
  1. గంభీరస్య భావః గాంభీర్యం - ప్రాపంచిక సుఖ దుఃఖ వికారరాహిత్యం.

(గంభీరుని యొక్క భావము గాంభీర్యము - ప్రపంచమునకు సంబంధించిన సుఖ దుఃఖములవలన కలుగు వికారములు లేకుండుట).

  1. లోతు.
Transliteration
  1. gaṃbhīrasya bhāvaḥ gāṃbhīryaṃ - prāpaṃcika sukha duḥkha vikārarāhityaṃ.

(gaṃbhīruni yokka bhāvamu gāṃbhīryamu - prapaṃcamunaku saṃbaṃdhiṃcina sukha duḥkhamulavalana kalugu vikāramulu lēkuṃḍuṭa).

  1. lōtu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.