← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గంధ ద్వారా gaṃdha dvārā

Original — తెలుగు
  1. ఘ్రాణ గ్రాహ్యాగంధ ఉపలబ్ధి ద్వారం యస్యాస్సా గంధ ద్వారా; అత ఏవ గంధవతీ పృధ్వీ ఇతి తార్కిక లక్షణం, భూమిః -

(ఘ్రాణము గ్రహించు గంధమునకు ఉపలబ్ది ద్వారముగా గలది, పృధివి. అందుచేతనే పృధ్వి - భూమి - గంధవతి - గంధము గలది అని తర్క లక్షణము).

  1. గంధో ద్వారం వ్యం జకం, స్వ ప్రతీత్యుపాయ భూతం యస్యాస్సా.

(తనను తెలియచేయుటకు ఉపాయమై, ద్వారమైనది గంధము. అట్టి గంధము ద్వారముగా గలది. గంధ ద్వారా - పృధివి).

Transliteration
  1. ghrāṇa grāhyāgaṃdha upalabdhi dvāraṃ yasyāssā gaṃdha dvārā; ata ēva gaṃdhavatī pṛdhvī iti tārkika lakṣaṇaṃ, bhūmiḥ -

(ghrāṇamu grahiṃcu gaṃdhamunaku upalabdi dvāramugā galadi, pṛdhivi. aṃducētanē pṛdhvi - bhūmi - gaṃdhavati - gaṃdhamu galadi ani tarka lakṣaṇamu).

  1. gaṃdhō dvāraṃ vyaṃ jakaṃ, sva pratītyupāya bhūtaṃ yasyāssā.

(tananu teliyacēyuṭaku upāyamai, dvāramainadi gaṃdhamu. aṭṭi gaṃdhamu dvāramugā galadi. gaṃdha dvārā - pṛdhivi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.