← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గంధగ్రాహకం gaṃdhagrāhakaṃ

Original — తెలుగు

“గంధస్య గ్రాహకం గంధ గ్రాహకం - విష యత్వం, గ్రహ ధాతో ర్జ్ఞానమర్థః - తథాచ గంధ విషయక జ్ఞాన జనకమిత్యర్థః”

(గంధమును గ్రహించునది - విషయత్వము - విషయమైనది. ‘గ్రహ’ అను ధాతువునకు ‘జ్ఞాన’ మని యర్థము. అందుచేత గంధవిషయమైన జ్ఞానము కలుగచేయునది).

Transliteration

“gaṃdhasya grāhakaṃ gaṃdha grāhakaṃ - viṣa yatvaṃ, graha dhātō rjñānamarthaḥ - tathāca gaṃdha viṣayaka jñāna janakamityarthaḥ”

(gaṃdhamunu grahiṃcunadi - viṣayatvamu - viṣayamainadi. ‘graha’ anu dhātuvunaku ‘jñāna’ mani yarthamu. aṃducēta gaṃdhaviṣayamaina jñānamu kalugacēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.