← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గరళకంఠుడు garaḷakaṃṭhuḍu

Original — తెలుగు
  1. “క. ఉదయము లోకంబులకులను

సదనంబగు టెరిగి శివుడు చటులవిషాగ్నిం

గుదురుకొన గంఠబిలమున

బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్”

- - -

ఆ. హరుడు గళమునందు హాలాహలము బెట్ట

గప్పుగలిగి తొడవు కరణినొప్పె - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 244, 246)

Transliteration
  1. “ka. udayamu lōkaṃbulakulanu

sadanaṃbagu ṭerigi śivuḍu caṭulaviṣāgniṃ

gudurukona gaṃṭhabilamuna

badilaṃbuga nilipe sūkṣmaphalarasamu kriyan”

- - -

ā. haruḍu gaḷamunaṃdu hālāhalamu beṭṭa

gappugaligi toḍavu karaṇinoppe - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 244, 246)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.