← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గర్భవాసము garbhavāsamu

Original — తెలుగు
  1. గర్భవస్థానదశ - అమేధ్య మధ్యే, మూత్రపురీషమధ్యే, సంకుచిత గాత్రైః ప్రాణిభిః అతికష్టేన స్థీయతే“.

(మూత్ర పురీషముల మధ్య ముడుచుకున్న శరీరము కలవారై కష్టముతోనుందురు).

  1. “సీ. కైకొని మఱి పూర్వకర్మానుగుణమున - - జీవుండు దానెవ్వని చే నుదరంబున వసియింప నియమింపబడెనట్టి సర్వేశ్వరుని స్తుతియించు -”.

“సీ||. - - - బ్రకృతి పురుషులకంటె బరముడయినవానికి

మ్రెఉక్కెద నస్మదీయ దుర్భరోదగ్ర భీకర గర్భనరక

వేదనల జూచి శాంతిగావించుకొఱకు’ (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 - )

(గర్భవాసనరకము - (శ్రీమదాంధ్రమహాభాగవతములో - 3 - 31 - ) లో సవిస్తరము వర్ణింపబడినది - దానిని చూడుము)

Transliteration
  1. garbhavasthānadaśa - amēdhya madhyē, mūtrapurīṣamadhyē, saṃkucita gātraiḥ prāṇibhiḥ atikaṣṭēna sthīyatē”.

(mūtra purīṣamula madhya muḍucukunna śarīramu kalavārai kaṣṭamutōnuṃduru).

  1. “sī. kaikoni maṟi pūrvakarmānuguṇamuna - - jīvuṃḍu dānevvani cē nudaraṃbuna vasiyiṃpa niyamiṃpabaḍenaṭṭi sarvēśvaruni stutiyiṃcu -”.

“sī||. - - - brakṛti puruṣulakaṃṭe baramuḍayinavāniki

mreukkeda nasmadīya durbharōdagra bhīkara garbhanaraka

vēdanala jūci śāṃtigāviṃcukoṟaku’ (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 - )

(garbhavāsanarakamu - (śrīmadāṃdhramahābhāgavatamulō - 3 - 31 - ) lō savistaramu varṇiṃpabaḍinadi - dānini cūḍumu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.