← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గరిమ garima

Original — తెలుగు

తన శరీరమును యథేచ్ఛగా బరువుకలదిగా చేయుట - అష్టైశ్వర్యములలో ఒకటి - అష్టసిద్ధులలో నొకటి. శ్రీ కృష్ణుడు తులాభారసమయమందు సత్యభామ వేసిన బంగారము అంతటికంటె ఎక్కువ బరువు గలవాడాయెను. అది అతని దివ్యశక్తులలో నొకటి.

Transliteration

tana śarīramunu yathēcchagā baruvukaladigā cēyuṭa - aṣṭaiśvaryamulalō okaṭi - aṣṭasiddhulalō nokaṭi. śrī kṛṣṇuḍu tulābhārasamayamaṃdu satyabhāma vēsina baṃgāramu aṃtaṭikaṃṭe ekkuva baruvu galavāḍāyenu. adi atani divyaśaktulalō nokaṭi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.