(స్వార్థము = స్వ + అర్థము - ధర్మార్థకామమోక్షములు అను చతుర్వుధ పురుషార్థములకు సార్థకమైన శరీరము కలిగియున్నవాడు, అందుచేత విరక్తుడైనవాడు - దేహము, దానికి సంబంధించీన వాటి గుఱించి విరక్తిపొందినవాడు).
(తనకొఱకు ఏదియు కీర్తిగాని, ధర్మము మొదలగు పురుషార్థములలో ఏ ఒకటియుకావలెనను కోరిక లేనివాడు).
(svārthamu = sva + arthamu - dharmārthakāmamōkṣamulu anu caturvudha puruṣārthamulaku sārthakamaina śarīramu kaligiyunnavāḍu, aṃducēta viraktuḍainavāḍu - dēhamu, dāniki saṃbaṃdhiṃcīna vāṭi guṟiṃci viraktipoṃdinavāḍu).
(tanakoṟaku ēdiyu kīrtigāni, dharmamu modalagu puruṣārthamulalō ē okaṭiyukāvalenanu kōrika lēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.