← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గౌణములు gauṇamulu

Original — తెలుగు

గౌణాని గుణ సంబంధీని, గుణ యోగాత్ప్రవృత్తాని.

(గుణమునకు సంబంధించినవి, గుణ యోగమువలన కలిగినవి).

‘సింహో దేవదత్తః’ - దేవదత్తుడు సింహము అనికాదు - దేవదత్తుడు సింహమువంటివాడు, సింహముయొక్కగుణములు కలవాడు. అనుట).(కొన్ని భగవన్నామములు గౌణములు - అముఖ్యములు).

Transliteration

gauṇāni guṇa saṃbaṃdhīni, guṇa yōgātpravṛttāni.

(guṇamunaku saṃbaṃdhiṃcinavi, guṇa yōgamuvalana kaliginavi).

‘siṃhō dēvadattaḥ’ - dēvadattuḍu siṃhamu anikādu - dēvadattuḍu siṃhamuvaṃṭivāḍu, siṃhamuyokkaguṇamulu kalavāḍu. anuṭa).(konni bhagavannāmamulu gauṇamulu - amukhyamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.