- గుణమునకు సంబంధించిన అర్థము - అప్రధానమైన అర్థము - “నల్ల కలువలు” అనునపుడు
కలువల గుణమునుతెలియచేయునది ‘నల్ల’ అనుమాట. అది దానిగుణమును తెలియచేయునదికనుక గౌణము -
‘కలువలు’ అనునది ముఖ్యార్థము - ‘నల్ల’ అనునది గౌణార్థము.
Transliteration
- guṇamunaku saṃbaṃdhiṃcina arthamu - apradhānamaina arthamu - “nalla
kaluvalu” anunapuḍu kaluvala guṇamunuteliyacēyunadi ‘nalla’ anumāṭa. adi
dāniguṇamunu teliyacēyunadikanuka gauṇamu - ‘kaluvalu’ anunadi
mukhyārthamu - ‘nalla’ anunadi gauṇārthamu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.