← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గౌణీభక్తి gauṇībhakti

Original — తెలుగు
  1. గౌణీ భక్తిః గుణభేదేన ఆర్తాది భేదేనవా త్రిప్రకారా భవతి. గౌణీ భక్తిః సాత్వికీ, రాజసీ, తామసీ చ ఇతి భేదైః; అధవా ఆర్తో, జిజ్ఞాసుః, అర్ధార్ధీ ఇతి ప్రకారైః“.”గౌణీ త్రిధా గుణభేదార్తాదు భేదాద్వా” - (నారద భక్తి సూత్రములు - 56)

(సత్వరజస్తమోగుణములనుబట్టియు, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థీ అను భేదములబట్టియు గౌణభక్తి మూడువిధములు మనస్సు అనేక వాసనలు కలిగియుండును. భక్తుని భక్తివాసనలకనుగుణముగానే పెరుగును, వాసనలు త్రిగుణములనుబట్టియే కలుగును. అందుచేత భక్తి త్రిగుణాత్మకము, అది గౌణభక్తి).

  1. “భక్తానాం భావభేదేన గౌణ్యా భక్తేః త్రయోభేదాః భవంతీత్యర్థః - తామసీ అపేక్షయా రాజసీ భక్తిః, తథా రాజస్యపే క్షయా సాత్వికీ భక్తి రుత్తమాస్తి. ఏవమేవ , అర్థార్థి భక్తేరిపేక్షయా జిజ్ఞిసు భక్తిః, తథా తదుభయాపేక్షయా ఆర్తా భక్తిః అధిక కల్యాణకారిణీ భవతి”

(భక్తుల భావములోని భేదమువలన గౌణీభక్తి మూడు విధములు - తమసీ భక్తికన్న రాజసీభక్తి ఉత్తమము,రాజసీ భక్తికన్న సాత్వికీ భక్తి ఉత్తమము - ఈ ప్రకారముగానే అర్థార్థి భక్తికన్న (ఏదైన ఒక కోరిక గలవాని భక్తికన్న) జిజ్ఞాసువు భక్తి ఉత్తమము. అర్థార్థి భక్తికన్న జిజ్ఞాసువు భక్తికన్న ఆర్తుని భక్తి ఉత్తమము - అత్యంతము కల్యాణగుణమును శుభమును ఇచ్చునది).

Transliteration
  1. gauṇī bhaktiḥ guṇabhēdēna ārtādi bhēdēnavā triprakārā bhavati. gauṇī bhaktiḥ sātvikī, rājasī, tāmasī ca iti bhēdaiḥ; adhavā ārtō, jijñāsuḥ, ardhārdhī iti prakāraiḥ”. “gauṇī tridhā guṇabhēdārtādu bhēdādvā” - (nārada bhakti sūtramulu - 56)

(satvarajastamōguṇamulanubaṭṭiyu, ārtuḍu, jijñāsuvu, arthārthī anu bhēdamulabaṭṭiyu gauṇabhakti mūḍuvidhamulu manassu anēka vāsanalu kaligiyuṃḍunu. bhaktuni bhaktivāsanalakanuguṇamugānē perugunu, vāsanalu triguṇamulanubaṭṭiyē kalugunu. aṃducēta bhakti triguṇātmakamu, adi gauṇabhakti).

  1. “bhaktānāṃ bhāvabhēdēna gauṇyā bhaktēḥ trayōbhēdāḥ bhavaṃtītyarthaḥ - tāmasī apēkṣayā rājasī bhaktiḥ, tathā rājasyapē kṣayā sātvikī bhakti ruttamāsti. ēvamēva , arthārthi bhaktēripēkṣayā jijñisu bhaktiḥ, tathā tadubhayāpēkṣayā ārtā bhaktiḥ adhika kalyāṇakāriṇī bhavati”

(bhaktula bhāvamulōni bhēdamuvalana gauṇībhakti mūḍu vidhamulu - tamasī bhaktikanna rājasībhakti uttamamu,rājasī bhaktikanna sātvikī bhakti uttamamu - ī prakāramugānē arthārthi bhaktikanna (ēdaina oka kōrika galavāni bhaktikanna) jijñāsuvu bhakti uttamamu. arthārthi bhaktikanna jijñāsuvu bhaktikanna ārtuni bhakti uttamamu - atyaṃtamu kalyāṇaguṇamunu śubhamunu iccunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.