← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గాయత్రీ అంగములు gāyatrī aṃgamulu

Original — తెలుగు

“శిరోబ్రహ్మ, లలాటం ద్యౌః, చందాదిత్యౌ చ కుక్షీ, ముఖమగ్నిః; జిహ్వ సరస్వతీ, త్వష్టాగ్రీవా, వసదశ్చ రుద్రాశ్చ బాహూ, ఉరోవాయు ః పృష్ట మింధ్రో, విష్ణుర్నాభిః ప్రజాపతిర్జఘనం, ఊరూ మరుతః, వేదాః పాదౌ, స్మితం విద్యుతో, శ్వసితం వాయుః, అస్థీని పర్వతాః, సముద్రాః వాసాంసి, నక్షత్రాణి అలంకారో”.

(బ్రహ్మ శిరస్సు, లలాటము ఆకాశము, చంద్రుడు సూర్యుడు కండ్లు, ముఖము అగ్ని, జిహ్వా సరస్వతీ; తృష్ట కంఠము, వసువులు, రుద్రులు బాహువులు, వక్షస్థలము వాయువు, పృష్టము ఇంద్రుడు, విష్ణువు నాభి, జఘనము ప్రజాపతి, తొడలు మరుత్తులు, వేదములు పాదములు, నవ్వు విద్యుత్, శ్వనితము వాయువు, అస్తులు పర్వతములు, సముద్రములు బట్టలు, నక్షత్రములు అలంకారము).

Transliteration

“śirōbrahma, lalāṭaṃ dyauḥ, caṃdādityau ca kukṣī, mukhamagniḥ; jihva sarasvatī, tvaṣṭāgrīvā, vasadaśca rudrāśca bāhū, urōvāyu ḥ pṛṣṭa miṃdhrō, viṣṇurnābhiḥ prajāpatirjaghanaṃ, ūrū marutaḥ, vēdāḥ pādau, smitaṃ vidyutō, śvasitaṃ vāyuḥ, asthīni parvatāḥ, samudrāḥ vāsāṃsi, nakṣatrāṇi alaṃkārō”.

(brahma śirassu, lalāṭamu ākāśamu, caṃdruḍu sūryuḍu kaṃḍlu, mukhamu agni, jihvā sarasvatī; tṛṣṭa kaṃṭhamu, vasuvulu, rudrulu bāhuvulu, vakṣasthalamu vāyuvu, pṛṣṭamu iṃdruḍu, viṣṇuvu nābhi, jaghanamu prajāpati, toḍalu maruttulu, vēdamulu pādamulu, navvu vidyut, śvanitamu vāyuvu, astulu parvatamulu, samudramulu baṭṭalu, nakṣatramulu alaṃkāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.