“పూర్వాదిక్ ప్రధమా కుక్షిర్భవతి, దక్షిణాదిక్ ద్వితీయా కుక్షిర్భవతి; పశ్చమాదిక్ తృతీయా కుక్షిర్భవతి, ఉత్తరాదిక్ చతుర్ధీ కుక్షిర్భవతి; ఊర్ధ్వదిక్ పంచమకుక్షిర్భవతి; అధరాదిక్ షష్టీకుక్షిర్భవతి; అంతరిక్షాదిక్ సప్తమీకుక్షిర్భవతి; అవాంతరాదిక్ అష్టమీ కుక్షిర్భవతి”.
(తూర్పుదిక్కు ప్రధమకుక్షి; దక్షిణదిక్కు రెండవకుక్షి; పశ్చిమదిక్కు మూడవకుక్షి; ఉత్తర దిక్కు నాలుగవకుక్షి; ఊర్ధ్వదిక్కు అయిదవకుక్షి; అధోదిక్కు ఆరవకుక్షి; అంతరిక్షము ఏడవ కుక్షి; అవాంతర దిక్కు ఎనిమిదవకుక్షి).
“pūrvādik pradhamā kukṣirbhavati, dakṣiṇādik dvitīyā kukṣirbhavati; paścamādik tṛtīyā kukṣirbhavati, uttarādik caturdhī kukṣirbhavati; ūrdhvadik paṃcamakukṣirbhavati; adharādik ṣaṣṭīkukṣirbhavati; aṃtarikṣādik saptamīkukṣirbhavati; avāṃtarādik aṣṭamī kukṣirbhavati”.
(tūrpudikku pradhamakukṣi; dakṣiṇadikku reṃḍavakukṣi; paścimadikku mūḍavakukṣi; uttara dikku nālugavakukṣi; ūrdhvadikku ayidavakukṣi; adhōdikku āravakukṣi; aṃtarikṣamu ēḍava kukṣi; avāṃtara dikku enimidavakukṣi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.