మగగుఱ్ఱమువంటి బ్రహ్మచారి - మగగుఱ్ఱము ఆడుగుఱ్ఱమును చూడనంతవరకు మోహము చెందదు, చూచినదగ్గరనుండి దానిని వదలదు - అట్లేస్త్రీని చూడనంతకాలము బ్రహ్మచారి మోహము చెందడు, చూచెనా, దానిని వదలడు.
magaguṟṟamuvaṃṭi brahmacāri - magaguṟṟamu āḍuguṟṟamunu cūḍanaṃtavaraku mōhamu ceṃdadu, cūcinadaggaranuṃḍi dānini vadaladu - aṭlēstrīni cūḍanaṃtakālamu brahmacāri mōhamu ceṃdaḍu, cūcenā, dānini vadalaḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.