నాసాగ్రవర్తీ. (ముక్కు చివరను వర్తించు సూక్ష్మ శక్తి).
గంధగ్రాహకం నాసాగ్రవృత్తి - అయం సుగంధః ఇత్యాకారక జ్ఞాన జనకం ఘ్రాణం నామ.
(గంధమును - వాసనను - గ్రహించునది; ముక్కును ఆశ్రయించియుండునది - ‘ఇది మంచివాసన’ అనుజ్ఞానము కలుగచేయునది).
భూమ్య సాధారణ గుణ విశేష గ్రాహకంబు ఘ్రాణేంద్రియంబు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 -)
తైజసంబయిన రాజసాహంకారంబువలన నశ్వినీ దైవతంబైన ఘ్రాణేంద్రియంబు - - - గలిగె).(శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 5).
“అగ్నియొక్క నిజాంశమే పాయ్వింద్రియమాయెను - వాయువుతో గూడి ఘ్రాణేంద్రియమాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)
“దోధూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెంగావున వాయుదేవతాకంబైన ఘ్రాణీంద్రియంబు గ్రంధి గ్రహణ సమర్థంబయ్యె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 10 - 270)
nāsāgravartī. (mukku civaranu vartiṃcu sūkṣma śakti).
gaṃdhagrāhakaṃ nāsāgravṛtti - ayaṃ sugaṃdhaḥ ityākāraka jñāna janakaṃ ghrāṇaṃ nāma.
(gaṃdhamunu - vāsananu - grahiṃcunadi; mukkunu āśrayiṃciyuṃḍunadi - ‘idi maṃcivāsana’ anujñānamu kalugacēyunadi).
bhūmya sādhāraṇa guṇa viśēṣa grāhakaṃbu ghrāṇēṃdriyaṃbu. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 -)
taijasaṃbayina rājasāhaṃkāraṃbuvalana naśvinī daivataṃbaina ghrāṇēṃdriyaṃbu - - - galige).(śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 5).
“agniyokka nijāṃśamē pāyviṃdriyamāyenu - vāyuvutō gūḍi ghrāṇēṃdriyamāyenu”. (brahmavidyāsudhārṇavamu - 1)
“dōdhūyamānaṃbaina mahāvāyuvuvalana ghrāṇaṃbu puṭṭeṃgāvuna vāyudēvatākaṃbaina ghrāṇīṃdriyaṃbu graṃdhi grahaṇa samarthaṃbayye”. (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 10 - 270)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.