← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోపతి gōpati

Original — తెలుగు
  1. “గవాం పాలనాత్ గోపవేషధరో గోపతిః; గౌః మహతస్యాః పతిత్వాత్ వా” (శ్రీశంకరః)

(ఆవులను పాలించువాడు, గోపవేషము ధరించినవాడు, గొల్లవాని రూపము ధరించినవాడు - శ్రీకృష్ణుడు. గోవు అనగా భూమి - దానికి అధిపతి అయునవాడు).

  1. వేద, పృధివ్యాది పాలకః

(వేదరక్షణము చేసి దానిలో ప్రతిపాదించబడిన ధర్మమును, జ్ఞానమును శిష్యులకు అందించినగురువు. వేదములోని సారము అను పాలను వేదములనెడి గోవులనుండి పితికి శిష్యులకందిచ్చువాడు).

Transliteration
  1. “gavāṃ pālanāt gōpavēṣadharō gōpatiḥ; gauḥ mahatasyāḥ patitvāt vā” (śrīśaṃkaraḥ)

(āvulanu pāliṃcuvāḍu, gōpavēṣamu dhariṃcinavāḍu, gollavāni rūpamu dhariṃcinavāḍu - śrīkṛṣṇuḍu. gōvu anagā bhūmi - dāniki adhipati ayunavāḍu).

  1. vēda, pṛdhivyādi pālakaḥ

(vēdarakṣaṇamu cēsi dānilō pratipādiṃcabaḍina dharmamunu, jñānamunu śiṣyulaku aṃdiṃcinaguruvu. vēdamulōni sāramu anu pālanu vēdamulaneḍi gōvulanuṃḍi pitiki śiṣyulakaṃdiccuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.