“వైకుంఠస్థానాదుత్పన్నం, మమప్రీతికరం, మద్భక్తై ర్బ్రహ్మాది భిర్థారితం విష్ణు చందనం, మమాంగే ప్రతిదినం ఆలిప్తం గోపిభిః ప్రక్షాళనాత్ గోపీచందన మాభ్యాతం మదంగలేపనం పుణ్యం, చక్రతీర్థాంత స్థితం, చక్ర సమాయుక్తం పీతవర్ణం, ముక్తిసాధనం భవతి”. (వాసుదేవోపనిషత్)
(వైకుంఠమునందు పుట్టినదిన్నీ, నాకు (శ్రీకృష్ణునికి) ఇష్టమైనదిన్నీ, నా భక్తులైన బ్రహ్మ మొదలగువారు ధరించునదిన్నీ అయిన విష్ణు చందనము నా శరీరముమీద ప్రతిరోజు పూయబడినదిన్నీ, గోపికలు నామీద జల్లుటవలన గోపీచందనమనుపేరుగలదిన్నీ, నేను శరీరమునకు పూసుకొనునదిన్నీ, పుణ్యమైన చక్రతీర్థమందుండునది, పసుపురంగు గలదిన్నీ, ముక్తికి సాధనమైనది గోపీచందనము).
“vaikuṃṭhasthānādutpannaṃ, mamaprītikaraṃ, madbhaktai rbrahmādi bhirthāritaṃ viṣṇu caṃdanaṃ, mamāṃgē pratidinaṃ āliptaṃ gōpibhiḥ prakṣāḷanāt gōpīcaṃdana mābhyātaṃ madaṃgalēpanaṃ puṇyaṃ, cakratīrthāṃta sthitaṃ, cakra samāyuktaṃ pītavarṇaṃ, muktisādhanaṃ bhavati”. (vāsudēvōpaniṣat)
(vaikuṃṭhamunaṃdu puṭṭinadinnī, nāku (śrīkṛṣṇuniki) iṣṭamainadinnī, nā bhaktulaina brahma modalaguvāru dhariṃcunadinnī ayina viṣṇu caṃdanamu nā śarīramumīda pratirōju pūyabaḍinadinnī, gōpikalu nāmīda jalluṭavalana gōpīcaṃdanamanupērugaladinnī, nēnu śarīramunaku pūsukonunadinnī, puṇyamaina cakratīrthamaṃduṃḍunadi, pasupuraṃgu galadinnī, muktiki sādhanamainadi gōpīcaṃdanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.