“సమస్త భూతాని పాలయన్ రక్షకో జగతః ఇతి గోప్తా”(శ్రీశంకరః).
(సమస్త భూతములను పాలించుచు, జగత్తును రక్షించువాడు).
(తనమాయచేత తన స్వస్వరూపమును కప్పిపుచ్చుకొనువాడు - ప్రకృతియొక్క పరిణామములన్నింటిని తనకు ఉపాధిగా చేసుకొని, వాటిలోతానుండి, ఉండినట్లు పైకి తెలియకుండానుండువాడు).
“samasta bhūtāni pālayan rakṣakō jagataḥ iti gōptā”(śrīśaṃkaraḥ).
(samasta bhūtamulanu pāliṃcucu, jagattunu rakṣiṃcuvāḍu).
(tanamāyacēta tana svasvarūpamunu kappipuccukonuvāḍu - prakṛtiyokka pariṇāmamulanniṃṭini tanaku upādhigā cēsukoni, vāṭilōtānuṃḍi, uṃḍinaṭlu paiki teliyakuṃḍānuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.