← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గ్రాహ్యం grāhyaṃ

Original — తెలుగు
  1. గృహీతుం యోగ్యం (గ్రహించతగినది).

  2. దేశకాల వస్తు పరిచ్ఛేద రాహిత్య చిన్మాత్ర స్వరూపం గ్రాహ్యం.

(దేశకాలవస్తు పరిచ్ఛేద రహితుడై చిన్మాత్ర స్వరూపుడైన - చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మమే గ్రహించతగినవాడు - తెలుసుకో తగినవాడు).

Transliteration
  1. gṛhītuṃ yōgyaṃ (grahiṃcataginadi).

  2. dēśakāla vastu paricchēda rāhitya cinmātra svarūpaṃ grāhyaṃ.

(dēśakālavastu paricchēda rahituḍai cinmātra svarūpuḍaina - caitanya svarūpuḍaina parabrahmamē grahiṃcataginavāḍu - telusukō taginavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.