దార పరిగ్రహాః, గృహైః దారైః మేధం తే ఇతి గృహమేధినః. (భార్యను పరిగ్రహించువారు).
గృహేషు ఆసక్త\ః, తద్గత పంచసూనపరః - మేధీ ఇతి హింసార్థకః.
(గృహమందాసక్తి గలవాడు. గృహమందు గల పంచశూనలవలన - చీపురు, కత్తిపీట మొదలగు వాటివలన - కలుగు పాపమును పొందువాడు - (చూడుము - ‘పంచసూనలు’).
“గృహమందుండి గృహస్థాశ్రమ ధర్మముల నిర్వర్తించువాడు.
సీ. - - -
గృహములలోపల గృహమేధులగు నరులాత్మతత్వము లేశమైన నెఱుగ
రంగనారతుల నిద్రాసక్తి జనురాత్రి, పోవు కుటుంబార్థ బుధ్ధి నహము
ఆ. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘమెల్ల దమకు సత్యమనుచు
గాపురములు సేసి కడట జత్తురు
కనియుగానరంతకాలసరణి “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 3)
(శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 4 - 459)
నారయగా రుచింపవు గృహస్థునకుం; గృహమందు మాతగా
నీ రమణానుకూల రమణీమణియై తనరారు భార్యగా
నీ, రుచినొందకున్న గననేర్చునే తద్గృహమేధి సౌఖ్యముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 4 - 26 - 778)
dāra parigrahāḥ, gṛhaiḥ dāraiḥ mēdhaṃ tē iti gṛhamēdhinaḥ. (bhāryanu parigrahiṃcuvāru).
gṛhēṣu āsakta\ḥ, tadgata paṃcasūnaparaḥ - mēdhī iti hiṃsārthakaḥ.
(gṛhamaṃdāsakti galavāḍu. gṛhamaṃdu gala paṃcaśūnalavalana - cīpuru, kattipīṭa modalagu vāṭivalana - kalugu pāpamunu poṃduvāḍu - (cūḍumu - ‘paṃcasūnalu’).
“gṛhamaṃduṃḍi gṛhasthāśrama dharmamula nirvartiṃcuvāḍu.
sī. - - -
gṛhamulalōpala gṛhamēdhulagu narulātmatatvamu lēśamaina neṟuga
raṃganāratula nidrāsakti janurātri, pōvu kuṭuṃbārtha budhdhi nahamu
ā. paśu kaḷatra putra bāṃdhava dēhādi
saṃghamella damaku satyamanucu
gāpuramulu sēsi kaḍaṭa jatturu
kaniyugānaraṃtakālasaraṇi “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 3)
(śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 4 - 459)
nārayagā ruciṃpavu gṛhasthunakuṃ; gṛhamaṃdu mātagā
nī ramaṇānukūla ramaṇīmaṇiyai tanarāru bhāryagā
nī, rucinoṃdakunna gananērcunē tadgṛhamēdhi saukhyamul”. (śrīmadāṃdhramahābhāgavatamu- 4 - 26 - 778)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.