(గుడాకమనగా నిద్ర, దానికి ఈశుడు, ప్రభువు - నిద్రను జయించినవాడు; అంతటను సాధించువాడు).
(గుడాకా అనగా నిద్ర, ఆలస్యము - దానికి నిద్రకు ఈశుడు గుడాకేశుడు - నిద్రను జయించినవాడు; ఆలస్యము లేనివాడు, ఎల్లపుడు జాగరూకుడై యుండువాడు). (చురుకుతనముగలవాడు).
గుడా + కేశః - (దట్టమైన కేశములు కలవాడు).
వక్ర కేశః - గుడాలకా వృతం ఇత్యత్రేవ గుడ శబ్దో వక్రపర్యాయః, గుడాః,వక్రాః ఆ సమంతాత్ కేశాః యస్య సః.
(వంకరలైన తలవెండ్రుకలు గలవాడు, రింగులుగానున్న జుట్టు కలవాడు).
నిద్ర, ఆలస్యము తమోగుణలక్షణములు. అందుచేత తమోగుణమును జయించినవాడు.
శివుడు, అర్జునుడు.
(guḍākamanagā nidra, dāniki īśuḍu, prabhuvu - nidranu jayiṃcinavāḍu; aṃtaṭanu sādhiṃcuvāḍu).
(guḍākā anagā nidra, ālasyamu - dāniki nidraku īśuḍu guḍākēśuḍu - nidranu jayiṃcinavāḍu; ālasyamu lēnivāḍu, ellapuḍu jāgarūkuḍai yuṃḍuvāḍu). (curukutanamugalavāḍu).
guḍā + kēśaḥ - (daṭṭamaina kēśamulu kalavāḍu).
vakra kēśaḥ - guḍālakā vṛtaṃ ityatrēva guḍa śabdō vakraparyāyaḥ, guḍāḥ,vakrāḥ ā samaṃtāt kēśāḥ yasya saḥ.
(vaṃkaralaina talaveṃḍrukalu galavāḍu, riṃgulugānunna juṭṭu kalavāḍu).
nidra, ālasyamu tamōguṇalakṣaṇamulu. aṃducēta tamōguṇamunu jayiṃcinavāḍu.
śivuḍu, arjunuḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.