హృదయగుహాగతం; హృదయవర్తినం .(బుధ్ధియను గుహయందున్నవాడు).
గుహాయాం నిహితః, గుహాయాం హృదయే ఆత్మభూతః సన్ స్థితః ఏవంచ శరీరే హృదయ పిండరీకమధ్యే బుధ్ధిసాక్షితయా విద్యమానమాత్మానం విషయ సంకల్ప రహితః శోకమోహాది నివృత్యర్థం సదా భావయేత్.
(గుహవలెనుండు హృదయమందు ఆత్మగా నున్నవాడు. ఈ ప్రకారముగానే శరీరమందున్న హృదయమధ్యమందు బుధ్ధిసాక్షిగానుండు ఆత్మను విషయములగురించి సంకల్పములు లేనివాడై శోకమోహములు మొదలగు వాటి నివృత్తికొఱకు ధ్యానించవలెను).
hṛdayaguhāgataṃ; hṛdayavartinaṃ .(budhdhiyanu guhayaṃdunnavāḍu).
guhāyāṃ nihitaḥ, guhāyāṃ hṛdayē ātmabhūtaḥ san sthitaḥ ēvaṃca śarīrē hṛdaya piṃḍarīkamadhyē budhdhisākṣitayā vidyamānamātmānaṃ viṣaya saṃkalpa rahitaḥ śōkamōhādi nivṛtyarthaṃ sadā bhāvayēt.
(guhavalenuṃḍu hṛdayamaṃdu ātmagā nunnavāḍu. ī prakāramugānē śarīramaṃdunna hṛdayamadhyamaṃdu budhdhisākṣigānuṃḍu ātmanu viṣayamulaguriṃci saṃkalpamulu lēnivāḍai śōkamōhamulu modalagu vāṭi nivṛttikoṟaku dhyāniṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.