“ఆగమో(ఆ)పః ప్రజా దేశః కాలః కర్మచ జన్మచ |
ధ్యానం మంత్రో(అ)ధి సంస్కారో దశైతే గుణ హేతువః ||”
“ఆగమః శాస్త్రం, ఆపః, ప్రజాన్ = పుమాన్ సాత్వి కాన్యేవ సేవేత సత్వ వృద్ధయే, తతో ధర్మః , తతో జ్ఞానం; ఆగమేన నివృత్తి శాస్త్రేణ సేవేత. న తుషాండ శాస్త్రాణి; ఆపః తీర్థాపః ఏవ, న గంధోదక సురాద్యాః, ప్రజాన్ నివృత్తాన్, జనాన్, న ప్రవృత్త దురాచారాన్; వివిక్తదేశం నరాద్యాదూత దేశాన్. కాలం బ్రాహ్మీ ముహూర్తాదికం ధ్యానాదౌ, నత ప్రదోష నిశీధాదీని. జన్మచ = వైష్ణవ, శైవాది దీక్షా లక్షణం, నశాక్త క్షుద్ర దీక్షారూపం. ధ్యానం = శ్రీవిష్ణోః, నతుకామినీ విద్విషాం. మంత్రం = ప్రణవాదికం, న కామ్య క్షుద్రాదీన్, సంస్కారం = ఆత్మనః సం శోధనం, నతుకేవలం దేహ గృహాదీనాం”.
ఈ క్రింద చెప్పినవి గుణమునకు కారణములు : -
1. ఆగమము - నివృత్తికి సంబంధించినశాస్త్రము, మోక్షమునకు ఉపయోగమగు శాస్త్రము,
2. జలము - తీర్థములందలి జలము - సురాపానీయములు మొదలగునవికావు.
3. ప్రజలు - ప్రవృత్తి కర్మలయందాసక్తులై యుండువారు, నివృత్తి కర్మయందుకాదు.
4. దేశము - వివిక్త దేశము
5. కాలము - బ్రహ్మముహూర్తము, ధ్యానము చేయవలసిన కాలము - ప్రదోషకాలము; నిశీధముకాదు
6. కర్మ = నిత్యకర్మ, సంధ్యావందనము మొదలగునవి, కామ్యకర్మ; అభిచారకర్మ కాదు -
7. జన్మ = వైష్ణవ, లేక శైవ దీక్ష కలిగిన జన్మ, శక్తి పూజ, క్షుద్ర దేవతా పూజ చేయుజన్మకాదు.
8. ధ్యానము = శ్రీ మహావిష్ణువును గుఱించి అయిన ధ్యానము. స్త్రీల విషయమైన ధ్యానముకాదు.
9. మంత్రము = ఓంకారము మొదలగునవి - క్షుద్రదేవతల గుఱించికానిది.
10 సంస్కారము - ఆత్మ శుద్ధి చేసుకొనుట).
“āgamō(ā)paḥ prajā dēśaḥ kālaḥ karmaca janmaca |
dhyānaṃ maṃtrō(a)dhi saṃskārō daśaitē guṇa hētuvaḥ ||”
“āgamaḥ śāstraṃ, āpaḥ, prajān = pumān sātvi kānyēva sēvēta satva vṛddhayē, tatō dharmaḥ , tatō jñānaṃ; āgamēna nivṛtti śāstrēṇa sēvēta. na tuṣāṃḍa śāstrāṇi; āpaḥ tīrthāpaḥ ēva, na gaṃdhōdaka surādyāḥ, prajān nivṛttān, janān, na pravṛtta durācārān; viviktadēśaṃ narādyādūta dēśān. kālaṃ brāhmī muhūrtādikaṃ dhyānādau, nata pradōṣa niśīdhādīni. janmaca = vaiṣṇava, śaivādi dīkṣā lakṣaṇaṃ, naśākta kṣudra dīkṣārūpaṃ. dhyānaṃ = śrīviṣṇōḥ, natukāminī vidviṣāṃ. maṃtraṃ = praṇavādikaṃ, na kāmya kṣudrādīn, saṃskāraṃ = ātmanaḥ saṃ śōdhanaṃ, natukēvalaṃ dēha gṛhādīnāṃ”.
ī kriṃda ceppinavi guṇamunaku kāraṇamulu : -
1. āgamamu - nivṛttiki saṃbaṃdhiṃcinaśāstramu, mōkṣamunaku upayōgamagu śāstramu,
2. jalamu - tīrthamulaṃdali jalamu - surāpānīyamulu modalagunavikāvu.
3. prajalu - pravṛtti karmalayaṃdāsaktulai yuṃḍuvāru, nivṛtti karmayaṃdukādu.
4. dēśamu - vivikta dēśamu
5. kālamu - brahmamuhūrtamu, dhyānamu cēyavalasina kālamu - pradōṣakālamu; niśīdhamukādu
6. karma = nityakarma, saṃdhyāvaṃdanamu modalagunavi, kāmyakarma; abhicārakarma kādu -
7. janma = vaiṣṇava, lēka śaiva dīkṣa kaligina janma, śakti pūja, kṣudra dēvatā pūja cēyujanmakādu.
8. dhyānamu = śrī mahāviṣṇuvunu guṟiṃci ayina dhyānamu. strīla viṣayamaina dhyānamukādu.
9. maṃtramu = ōṃkāramu modalagunavi - kṣudradēvatala guṟiṃcikānidi.
10 saṃskāramu - ātma śuddhi cēsukonuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.