← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుణసామ్యము guṇasāmyamu

Original — తెలుగు

గుణానాం, సత్వాదీనాం సామ్యం తత్ప్రథానో, తత్ప్రథానో మూల ప్రకృతిః.

(సత్వరజస్తమోగుణములు ఎక్కువ తక్కువ లేక సమానముగా నుండుట - అదియే మూలప్రకృతి, ప్రథానము).

Transliteration

guṇānāṃ, satvādīnāṃ sāmyaṃ tatprathānō, tatprathānō mūla prakṛtiḥ.

(satvarajastamōguṇamulu ekkuva takkuva lēka samānamugā nuṃḍuṭa - adiyē mūlaprakṛti, prathānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.