← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుణాష్టకం guṇāṣṭakaṃ

Original — తెలుగు

దయా సర్వభూతేషు, శాంతి రససూయా, శౌచమనాయాసో, మంగళమకార్పణ్యం, అస్పృహో ఇతి ఆత్మగుణాష్టకః.

(ఆత్మగుణములు ఎనిమిది - సమస్తభూతములందు దయ, క్షాంతి, అసూయలేకుండుట, శౌచము, అనాయాసము, మంగళము, కార్పణ్యములేకపోవుట, అస్పృహ).

Transliteration

dayā sarvabhūtēṣu, śāṃti rasasūyā, śaucamanāyāsō, maṃgaḷamakārpaṇyaṃ, aspṛhō iti ātmaguṇāṣṭakaḥ.

(ātmaguṇamulu enimidi - samastabhūtamulaṃdu daya, kṣāṃti, asūyalēkuṃḍuṭa, śaucamu, anāyāsamu, maṃgaḷamu, kārpaṇyamulēkapōvuṭa, aspṛha).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.