సగుణాన్సమతీత్య తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 6)
“మాంచ ఈశ్వరం నారాయణం సర్వభూతహృదయాశ్రితం యోయతిః, కర్మీవా, అవ్యభిచారేణ (న కదాచిత్ వ్యభిచరతి) భక్తి యోగేన (భజనం భక్తిః - సైవ యోగః) వివేక విజ్ఞానాత్మ కేన భక్తియోగేన (సహి భక్తి యోగః భగవదనుగ్రహ ప్రసాదజో భవతి) సేవతే సః గుణాన్ సమతీత్య ఏతాన్ యధోక్తాన్; బ్రహ్మ భూయాయ బ్రహ్మ భావనాయ) మోక్షాయ కల్పతే (సమర్థోభవతి) ఇత్యర్థః”.
(సమస్త భూతములందు నివసించియుండు నారాయణుడనైన నన్ను సన్యాసిగాని, కర్మయోగికాని, నా భజన చేయుటయే యోగము అను భక్తి యోగము చేతగాని, (చలించని భక్తియోగముచేతగాని) నన్ను సేవించునట్టివాడు త్రిగుణములకు అతీతుడై, వాటిని మించినవాడై, వాటి స్వాధీనములో లేనివాడై బ్రహ్మభావన యను మోక్షమునకు అర్హుడగును).
న ద్వేష్టి, సం ప్రవృత్తాని ననివృత్తానికాంక్షతి |
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణావర్తంతే ఇత్యేవ యో అవతిష్టతి నేఙ్గతే |
సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థితః |
మానావమాన యోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత- 14 - 22 to 25)
“ప్రకాశంచ సత్వకార్యం, ప్రవృత్తిం చ రజఃకార్యం; మోహమేవచ తమః కార్యం, ఇత్యేతాని న ద్వేష్టి; సం ప్రవృత్తాని సమ్యక్ విషయ భావేన ఉద్భూతాని; మమతామస ప్రత్యయా జాతః, తేన అహం మూఢః, తథా రాజసీ ప్రవర్తితః మమ ఉత్పన్నా దుఃఖాత్మికా; తేన అహం రాజసా ప్రవర్తితః ప్రచలితః స్వరూపాత్ కష్టం మమవర్తతేయః అయం స్వరూపావస్థా భ్రంశః; తథా సాత్వికోగుణః ప్రకాశాత్మా ప్రకాశాత్మామాం వివేకిత్వం ఆపాదయన్ సుఖేనచ ఆసంజయన్ బద్నాతి” ఇతి తాని ద్వేష్టి అసమ్యగ్దర్శత్వేన; తత్ ఏవం గుణా తీతః నద్వేష్టి సం ప్రవృత్తాని. యథాచ సాత్వికాదిః పురుషః, సత్వాది కార్యాణి ఆత్మానాం ప్రతిప్రకాశ్య నివృత్తాని కాంక్షతి, కాంక్షతి, న తథా గుణాతీతో నివృత్తాని కాంక్షతి ఇత్యర్థః. ఏతత్ న పరప్రత్యక్షలింగం; కిం తర్హి? స్వాత్మ ప్రత్యక్షత్వాత్ ఆత్మార్థమేవ ఏతత్ లక్షణం, నహి స్వాత్మ విషయం ద్వేషం కాంక్షాం వాపరః పశ్యతి.”
“యధా ఉదాసీనః న కస్యచిత్ పక్షం భజతే, తథా అయం గుణా తీతోపాయ మార్గే స్థితః ఆసీనః ఆత్మవిత్ గుణైః యః సన్యాసీ న విచాల్యతే వివేక దర్శనావస్థాతః గుణాః కార్యకారణ విషయా కారేణ పరిణతాః అన్యోస్యస్మిన్ వర్తంతే ఇతి యః అవ తిష్టతి, స చలతి, - స్వరూపావస్థే ఏవ భవతి ఇత్యర్థః.” యః సమదుఃఖసుఖః - సమే దుఃఖ సుఖేయస్య సః, స్వస్థః - స్వాత్మని స్థితః ప్రసన్నః -సమలోష్టాశ్మ కాంచనః - సమాని లోష్టాశ్మ కాంచనాని యస్య సః -, తుల్య ప్రియా ప్రియః - ప్రియంచ అప్రియంచ తుల్యే సమే యస్య సః -, ధీరః - తుల్య నిందాత్మ సంస్తుతిః (నిందాచ ఆత్మ సంస్తు తిశ్చ నిందాత్మ సంస్తుతీ) తుల్యే నిందాత్మ సంస్తుతీ యస్య యతేః సః నిందాత్మ సంస్తుతి యః మానావమానయోః తుల్యః (సమః), నిర్వికారః; తుల్యః మిత్రారిపక్షయోఃఇత్యాహ సర్వారంభ పరిత్యాగీ (దృష్టా దృష్టార్థాని కర్మ్,ఆణి
ఆరభ్యంతే ఇతి ఆరంభాః; సర్వాన్ ఆరంభాన్ పరిత్యక్తుం శీలం అస్య ఇతి సర్వారంభ పరిత్యా) దేహ ధారణా మాత్ర నిమిత్త వ్యతిరేకేణ సర్వకర్మ పరిత్యాగీ ఇత్యర్థః. సః గుణా తీతః ఉచ్యతే.
(ప్రకాశమనునది సత్వగుణమువలన కలిగినది, ప్రవృత్తి రజోగుణమువలన కలిగినది.మోహము తమోగుణమువలన కలిగినది. నాకు తామసగుణము కలిగినది. దానివలన నేను మూఢుడనైతిని. నాకు రజోగుణముకలిగినది. దానివలన నాకు దుఃఖము, కష్టము కలిగినది. నాకు సాత్వికగుణము ఇందువలన నాకు సుఖముకలిగినది. అని ఈ ప్రకారము సమ్యగ్దర్శనుడు కాకపోవుటవలన వాటిని ద్వేషించును - లేక సంతోషించును. సమ్యగ్దర్శనుడు ఈ పరకారము ద్వేషించడు సంతోషించడు).
(ఉదాసీనుడైనవాడు ఏ పక్షమును చేరక ఎట్లుండునో ఆ ప్రకారముగానే గుణాతీతమార్గమందు నిష్టకలవాడు గుణముల ప్రభావము వలన చలింపడు - “త్రిగుణములే కార్యములు కారణములుగా పరిణమించుచున్నవి, మారుచున్నవి. అవి ఒకదాని గుఱించి ఒకటి చలించుచున్నవి” అని త్రిగుణములకు అతీతుడైనవాడు తలచును, తన స్వస్వరూపావస్థయందే ఉండును.
(ఎవడు సుఖమును దుఃఖమును ఒకేరీతిగా చూచునో స్వాత్మధ్యానమందే నిమగ్నుడై ప్రసన్నుడై యుండునో, ఎవడు మట్టిని ఱాయిని బంగారమును ఒకేరీతిగ చూచునో, తనకు ఇష్టమైనదానిని కష్టమైనదానిని ఒక్కరీతిగనే చూచునో, ఒకరు తనగుఱించి చేయునిందను స్తోత్రమును ఒకేరీతిగచూచునో, తనకుచేసిన సన్మానమును, నిందను ఒకేరీతిగతలచునో, తాను వీటిగుఱించి మార్పుచెందడో, ఇద్దరు వివాదములో ఉన్నపుడు ఒకడు శత్రువని, ఒకడు మిత్రుడని ఎవరిపక్షమును చేరడో, దేహము నిలుపుకొనుటకు అవసరమైనకర్మలుతప్ప ఇతరకర్మలను విడిచిపెట్టునో అట్టివాడు గుణాతీతుడు).
saguṇānsamatītya tān brahma bhūyāya kalpatē ||“. (śrīmadbhagavadgīta - 14 - 6)
“māṃca īśvaraṃ nārāyaṇaṃ sarvabhūtahṛdayāśritaṃ yōyatiḥ, karmīvā, avyabhicārēṇa (na kadācit vyabhicarati) bhakti yōgēna (bhajanaṃ bhaktiḥ - saiva yōgaḥ) vivēka vijñānātma kēna bhaktiyōgēna (sahi bhakti yōgaḥ bhagavadanugraha prasādajō bhavati) sēvatē saḥ guṇān samatītya ētān yadhōktān; brahma bhūyāya brahma bhāvanāya) mōkṣāya kalpatē (samarthōbhavati) ityarthaḥ”.
(samasta bhūtamulaṃdu nivasiṃciyuṃḍu nārāyaṇuḍanaina nannu sanyāsigāni, karmayōgikāni, nā bhajana cēyuṭayē yōgamu anu bhakti yōgamu cētagāni, (caliṃcani bhaktiyōgamucētagāni) nannu sēviṃcunaṭṭivāḍu triguṇamulaku atītuḍai, vāṭini miṃcinavāḍai, vāṭi svādhīnamulō lēnivāḍai brahmabhāvana yanu mōkṣamunaku arhuḍagunu).
na dvēṣṭi, saṃ pravṛttāni nanivṛttānikāṃkṣati |
udāsīnavadāsīnō guṇairyō na vicālyatē |
guṇāvartaṃtē ityēva yō avatiṣṭati nēṅgatē |
samaduḥkha sukha svasthaḥ samalōṣṭāśmakāṃcanaḥ |
tulyapriyō dhīraḥ tulya niṃdātma saṃsthitaḥ |
mānāvamāna yōstulyaḥ tulyō mitrāripakṣayōḥ |
sarvāraṃbha parityāgī guṇātītaḥ sa ucyatē ||“. (śrīmadbhagavadgīta- 14 - 22 to 25)
“prakāśaṃca satvakāryaṃ, pravṛttiṃ ca rajaḥkāryaṃ; mōhamēvaca tamaḥ kāryaṃ, ityētāni na dvēṣṭi; saṃ pravṛttāni samyak viṣaya bhāvēna udbhūtāni; mamatāmasa pratyayā jātaḥ, tēna ahaṃ mūḍhaḥ, tathā rājasī pravartitaḥ mama utpannā duḥkhātmikā; tēna ahaṃ rājasā pravartitaḥ pracalitaḥ svarūpāt kaṣṭaṃ mamavartatēyaḥ ayaṃ svarūpāvasthā bhraṃśaḥ; tathā sātvikōguṇaḥ prakāśātmā prakāśātmāmāṃ vivēkitvaṃ āpādayan sukhēnaca āsaṃjayan badnāti” iti tāni dvēṣṭi asamyagdarśatvēna; tat ēvaṃ guṇā tītaḥ nadvēṣṭi saṃ pravṛttāni. yathāca sātvikādiḥ puruṣaḥ, satvādi kāryāṇi ātmānāṃ pratiprakāśya nivṛttāni kāṃkṣati, kāṃkṣati, na tathā guṇātītō nivṛttāni kāṃkṣati ityarthaḥ. ētat na parapratyakṣaliṃgaṃ; kiṃ tarhi? svātma pratyakṣatvāt ātmārthamēva ētat lakṣaṇaṃ, nahi svātma viṣayaṃ dvēṣaṃ kāṃkṣāṃ vāparaḥ paśyati.”
“yadhā udāsīnaḥ na kasyacit pakṣaṃ bhajatē, tathā ayaṃ guṇā tītōpāya mārgē sthitaḥ āsīnaḥ ātmavit guṇaiḥ yaḥ sanyāsī na vicālyatē vivēka darśanāvasthātaḥ guṇāḥ kāryakāraṇa viṣayā kārēṇa pariṇatāḥ anyōsyasmin vartaṃtē iti yaḥ ava tiṣṭati, sa calati, - svarūpāvasthē ēva bhavati ityarthaḥ.” yaḥ samaduḥkhasukhaḥ - samē duḥkha sukhēyasya saḥ, svasthaḥ - svātmani sthitaḥ prasannaḥ -samalōṣṭāśma kāṃcanaḥ - samāni lōṣṭāśma kāṃcanāni yasya saḥ -, tulya priyā priyaḥ - priyaṃca apriyaṃca tulyē samē yasya saḥ -, dhīraḥ - tulya niṃdātma saṃstutiḥ (niṃdāca ātma saṃstu tiśca niṃdātma saṃstutī) tulyē niṃdātma saṃstutī yasya yatēḥ saḥ niṃdātma saṃstuti yaḥ mānāvamānayōḥ tulyaḥ (samaḥ), nirvikāraḥ; tulyaḥ mitrāripakṣayōḥityāha sarvāraṃbha parityāgī (dṛṣṭā dṛṣṭārthāni karm,āṇi
ārabhyaṃtē iti āraṃbhāḥ; sarvān āraṃbhān parityaktuṃ śīlaṃ asya iti sarvāraṃbha parityā) dēha dhāraṇā mātra nimitta vyatirēkēṇa sarvakarma parityāgī ityarthaḥ. saḥ guṇā tītaḥ ucyatē.
(prakāśamanunadi satvaguṇamuvalana kaliginadi, pravṛtti rajōguṇamuvalana kaliginadi.mōhamu tamōguṇamuvalana kaliginadi. nāku tāmasaguṇamu kaliginadi. dānivalana nēnu mūḍhuḍanaitini. nāku rajōguṇamukaliginadi. dānivalana nāku duḥkhamu, kaṣṭamu kaliginadi. nāku sātvikaguṇamu iṃduvalana nāku sukhamukaliginadi. ani ī prakāramu samyagdarśanuḍu kākapōvuṭavalana vāṭini dvēṣiṃcunu - lēka saṃtōṣiṃcunu. samyagdarśanuḍu ī parakāramu dvēṣiṃcaḍu saṃtōṣiṃcaḍu).
(udāsīnuḍainavāḍu ē pakṣamunu cēraka eṭluṃḍunō ā prakāramugānē guṇātītamārgamaṃdu niṣṭakalavāḍu guṇamula prabhāvamu valana caliṃpaḍu - “triguṇamulē kāryamulu kāraṇamulugā pariṇamiṃcucunnavi, mārucunnavi. avi okadāni guṟiṃci okaṭi caliṃcucunnavi” ani triguṇamulaku atītuḍainavāḍu talacunu, tana svasvarūpāvasthayaṃdē uṃḍunu.
(evaḍu sukhamunu duḥkhamunu okērītigā cūcunō svātmadhyānamaṃdē nimagnuḍai prasannuḍai yuṃḍunō, evaḍu maṭṭini ṟāyini baṃgāramunu okērītiga cūcunō, tanaku iṣṭamainadānini kaṣṭamainadānini okkarītiganē cūcunō, okaru tanaguṟiṃci cēyuniṃdanu stōtramunu okērītigacūcunō, tanakucēsina sanmānamunu, niṃdanu okērītigatalacunō, tānu vīṭiguṟiṃci mārpuceṃdaḍō, iddaru vivādamulō unnapuḍu okaḍu śatruvani, okaḍu mitruḍani evaripakṣamunu cēraḍō, dēhamu nilupukonuṭaku avasaramainakarmalutappa itarakarmalanu viḍicipeṭṭunō aṭṭivāḍu guṇātītuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.