← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుణాత్మా guṇātmā

Original — తెలుగు
  1. గుణాః ఆత్మని యస్య సః, నిఖిల కల్యాణ విశిష్టః.

(సకల కల్యాణ గుణములు తనయందే కలవాడు).

  1. యథా అనలో దారుషు స్థితః తద్గుణాత్మకః - దారు ధర్మ దైర్ఘ్యవక్రత్వాదిమాన్ - తద్వత్ వ్బిభుః భగవాన్ పరమానందోపి శరీరేచేతనాం విషయాకారాం బుద్ధిం ప్రతి పద్య. తదభివ్యం గ్యానందరూపస్సన్ క్రియాఫలత్వేన ప్రతీయతే - కధ భూతే శరీరే ?ప్రధానకాలాశయధర్మ సంగ్రహే శరీరే ప్రధానం అవ్యక్తం, కాలః, తత్ క్షేభకః ఆశయః వాసనాః, ధర్మో అదృష్టం తైః సం గృహస్యతే ఇతి తథా తస్మిన్ శరీరే దేహే).

(కట్టెలలోనుండు అగ్ని ఆ కట్టెల గుణమునే పొందును - అనగా కట్టె పొడుగుగానున్న అగ్ని పొడుగుగా నుండును. కట్టె వంకరగానున్న అగ్ని వంకరగానుండును. ఈ ప్రకారముగనే భగవంతుడు పరమానందమయుడైనప్పటికీ జీవశరీరమందు విషయాకారమైన బుద్ధిని పొంది, ఆ శరీరగుణముల ననుసరించును - అవ్యక్తము (ప్రకృతి) , దానిని క్షోభింపచేయు (పరిణమింపచేయు) కాలము,కర్మవాసనలు, అదృష్టము - వీటి కలియకచేత కలిగిన శరీరమును పొంది, ఆ శరీరము యొక్క ధర్మములను అనుభవించుచున్నట్లు కనబడును).

Transliteration
  1. guṇāḥ ātmani yasya saḥ, nikhila kalyāṇa viśiṣṭaḥ.

(sakala kalyāṇa guṇamulu tanayaṃdē kalavāḍu).

  1. yathā analō dāruṣu sthitaḥ tadguṇātmakaḥ - dāru dharma dairghyavakratvādimān - tadvat vbibhuḥ bhagavān paramānaṃdōpi śarīrēcētanāṃ viṣayākārāṃ buddhiṃ prati padya. tadabhivyaṃ gyānaṃdarūpassan kriyāphalatvēna pratīyatē - kadha bhūtē śarīrē ?pradhānakālāśayadharma saṃgrahē śarīrē pradhānaṃ avyaktaṃ, kālaḥ, tat kṣēbhakaḥ āśayaḥ vāsanāḥ, dharmō adṛṣṭaṃ taiḥ saṃ gṛhasyatē iti tathā tasmin śarīrē dēhē).

(kaṭṭelalōnuṃḍu agni ā kaṭṭela guṇamunē poṃdunu - anagā kaṭṭe poḍugugānunna agni poḍugugā nuṃḍunu. kaṭṭe vaṃkaragānunna agni vaṃkaragānuṃḍunu. ī prakāramuganē bhagavaṃtuḍu paramānaṃdamayuḍainappaṭikī jīvaśarīramaṃdu viṣayākāramaina buddhini poṃdi, ā śarīraguṇamula nanusariṃcunu - avyaktamu (prakṛti) , dānini kṣōbhiṃpacēyu (pariṇamiṃpacēyu) kālamu,karmavāsanalu, adṛṣṭamu - vīṭi kaliyakacēta kaligina śarīramunu poṃdi, ā śarīramu yokka dharmamulanu anubhaviṃcucunnaṭlu kanabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.