← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుణావతారములు guṇāvatāramulu

Original — తెలుగు

సత్వరజస్తమములను మూడుగుణములు రూపమును పొందిన అవతారములు - త్రిమూర్తులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.

Transliteration

satvarajastamamulanu mūḍuguṇamulu rūpamunu poṃdina avatāramulu - trimūrtulu - brahma, viṣṇu, mahēśvarulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.