← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుణవ్యతికరము guṇavyatikaramu

Original — తెలుగు
  1. గుణవైషమ్యం, మహదహంకారాదిత్రిగుణములు హెచ్చు తక్కువగా కలిసియుండుట - మహత్తత్వము, అహంకారము మొదలగునవి.

  2. గుణానాం వ్యతికరః, గుణైః వ్యతికరః భేదః.

(త్రిగుణములు మార్పును చెందుట, త్రిగుణములచేత కలుగు మార్పులు).

  1. కర్మానుగుణ సత్వాది గుణపరిణామం.

(చేసిన కర్మలకనుకూలముగ త్రిగుణములు పరిణమించుట, మారుట).

  1. కృతం కుండలాది రూపం ద్వయం, అకృతంచ కేవలం అద్వయం స్వర్ణం యథా ఏకం ఏవ, తథా (తద్వదేవ) భగవతి వస్తుతః భేదోనాస్తి - నిరుపాధికస్య తవ అయం గుణైః వ్యతికరో భేదః, నస్వతః. (కుండలము మొదలగు కార్యములు ద్వయము - వాటికి కారణము, తనకు కారణములేనిది అయిన బంగారము కేవలము అద్వయము - ఈ రెండూ ఒకటే బంగారమే - బంగారముయొక్క పరిణామమే కుండలము.

  2. “గుణవ్యతికరం చైవ మహత్తత్వాదియందును” (శ్ర్తీమదాంధ్రమహాభాగవతము - 7 - 6 - 217)

అట్లే దేవీ నీయందు యదార్థముగా యదార్థ స్థితిలో భేదములేదు - ఎందుచేతననగా - నీవు ఉపాధిలేని దానివి. అందుచేత నీవు అన్ని వస్తువులుగా మారుటకు కారణము త్రిగుణముల పరిణామము).

Transliteration
  1. guṇavaiṣamyaṃ, mahadahaṃkārāditriguṇamulu heccu takkuvagā kalisiyuṃḍuṭa - mahattatvamu, ahaṃkāramu modalagunavi.

  2. guṇānāṃ vyatikaraḥ, guṇaiḥ vyatikaraḥ bhēdaḥ.

(triguṇamulu mārpunu ceṃduṭa, triguṇamulacēta kalugu mārpulu).

  1. karmānuguṇa satvādi guṇapariṇāmaṃ.

(cēsina karmalakanukūlamuga triguṇamulu pariṇamiṃcuṭa, māruṭa).

  1. kṛtaṃ kuṃḍalādi rūpaṃ dvayaṃ, akṛtaṃca kēvalaṃ advayaṃ svarṇaṃ yathā ēkaṃ ēva, tathā (tadvadēva) bhagavati vastutaḥ bhēdōnāsti - nirupādhikasya tava ayaṃ guṇaiḥ vyatikarō bhēdaḥ, nasvataḥ. (kuṃḍalamu modalagu kāryamulu dvayamu - vāṭiki kāraṇamu, tanaku kāraṇamulēnidi ayina baṃgāramu kēvalamu advayamu - ī reṃḍū okaṭē baṃgāramē - baṃgāramuyokka pariṇāmamē kuṃḍalamu.

  2. “guṇavyatikaraṃ caiva mahattatvādiyaṃdunu” (śrtīmadāṃdhramahābhāgavatamu - 7 - 6 - 217)

aṭlē dēvī nīyaṃdu yadārthamugā yadārtha sthitilō bhēdamulēdu - eṃducētananagā - nīvu upādhilēni dānivi. aṃducēta nīvu anni vastuvulugā māruṭaku kāraṇamu triguṇamula pariṇāmamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.