← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గురువరః guruvaraḥ

Original — తెలుగు

“పరమాద్వైతవిజ్ఞానం కృపయా వైద దాతియఃసోయం గురువరః, సాక్షాచ్ఛిక ఏవ నసంశయః” ఇతి స్మృతేః

(పరమాద్వైత విజ్ఞానమును దయతో నిచ్చువాడు. అట్టివాడు సాక్షాత్తు శివుడే - సంశయములేదు).

Transliteration

“paramādvaitavijñānaṃ kṛpayā vaida dātiyaḥsōyaṃ guruvaraḥ, sākṣācchika ēva nasaṃśayaḥ” iti smṛtēḥ

(paramādvaita vijñānamunu dayatō niccuvāḍu. aṭṭivāḍu sākṣāttu śivuḍē - saṃśayamulēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.