← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇచ్ఛా icchā

Original — తెలుగు
  1. యజ్జాతీయం, సుఖాత్మకం అర్థం ఉపలబ్దవాన్ పూర్వం. పునః తజ్జాతీయం సముపలభమానః తం అర్థం సమాదాతుం ఇచ్ఛతి సుఖహేతురితి; సా ఇయం ఇచ్ఛా - అంతఃకరణస్య ధర్మః; జ్ఞేయత్వాత్ క్షేత్రం.

(ఇదివరకు సుఖమును కలుగచేయు ఏ విధమైన వస్తువును పొందెనో ఆ విధమైన వస్తువే సుఖమును కలుగచేయునదని దానినే పొందవలెనని కోరుట ఇచ్ఛ అనబడును. ఇది అంతఃకరణముయొక్క ధర్మము. తెలుసుకొనతగినది కనుక క్షేత్రము -)

  1. కోరిక - ఇది నాకు కావలయునను భావము.
Transliteration
  1. yajjātīyaṃ, sukhātmakaṃ arthaṃ upalabdavān pūrvaṃ. punaḥ tajjātīyaṃ samupalabhamānaḥ taṃ arthaṃ samādātuṃ icchati sukhahēturiti; sā iyaṃ icchā - aṃtaḥkaraṇasya dharmaḥ; jñēyatvāt kṣētraṃ.

(idivaraku sukhamunu kalugacēyu ē vidhamaina vastuvunu poṃdenō ā vidhamaina vastuvē sukhamunu kalugacēyunadani dāninē poṃdavalenani kōruṭa iccha anabaḍunu. idi aṃtaḥkaraṇamuyokka dharmamu. telusukonataginadi kanuka kṣētramu -)

  1. kōrika - idi nāku kāvalayunanu bhāvamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.