← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈహాత్రయము īhātrayamu

Original — తెలుగు

ఈషణత్రయము - దారేషణ, ధనేషణ, పుత్రేషణ.

“ఆ. అతనికీహమానె హరులందు గరులందు

ధనములందు గేళివనములందు

బుత్రులందు, బంధుమిత్రులయందును

బురమునందు నంతి పురమునందు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 88)

Transliteration

īṣaṇatrayamu - dārēṣaṇa, dhanēṣaṇa, putrēṣaṇa.

“ā. atanikīhamāne harulaṃdu garulaṃdu

dhanamulaṃdu gēḷivanamulaṃdu

butrulaṃdu, baṃdhumitrulayaṃdunu

buramunaṃdu naṃti puramunaṃdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 88)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.