చూపు; కన్ను; ఆలోచన. “సైక్షత బహుస్యామీతి -” భగవంతుడునకు సృష్టి చేయు నుద్దేశము కలిగెను - ఉద్దేశముకలిగినంతమాత్రమున - ఈక్షణమాత్రమున - (” స లోకాన సృజత”) - లోకములను సృష్టించెను - (చూడుము - సృష్టి)
cūpu; kannu; ālōcana. “saikṣata bahusyāmīti -” bhagavaṃtuḍunaku sṛṣṭi cēyu nuddēśamu kaligenu - uddēśamukaliginaṃtamātramuna - īkṣaṇamātramuna - (” sa lōkāna sṛjata”) - lōkamulanu sṛṣṭiṃcenu - (cūḍumu - sṛṣṭi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.