← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియగోచరము iṃdriyagōcaramu

Original — తెలుగు

శబ్దాదయః, విషయాః - శబ్దస్పర్శరూప, రసగంధాః

(ఇంద్రియములకు విషయములైనవి - అనగా, చెవికి శబ్దము, చర్మమునకు స్పర్శ, కంటికి రూపము, జిహ్వకు రసము, ముక్కునకు గంధము విషయములు - గోచరించునవి).

Transliteration

śabdādayaḥ, viṣayāḥ - śabdasparśarūpa, rasagaṃdhāḥ

(iṃdriyamulaku viṣayamulainavi - anagā, ceviki śabdamu, carmamunaku sparśa, kaṃṭiki rūpamu, jihvaku rasamu, mukkunaku gaṃdhamu viṣayamulu - gōcariṃcunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.