← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియలాలసము iṃdriyalālasamu

Original — తెలుగు
  1. ఇంద్రియార్థ తృష్ణ.

(ఇంద్రియములకు విషయములగు శబ్ద, స్పర్స, రూప రసగంధములందు ఆసక్తుడై యుండుట).

  1. “ఇంద్రియలోలత్వంబున విజ్ఞానంబు నశించు”- (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)

(అందుచేత ఇంద్రియములను జయించవలెను).

Transliteration
  1. iṃdriyārtha tṛṣṇa.

(iṃdriyamulaku viṣayamulagu śabda, sparsa, rūpa rasagaṃdhamulaṃdu āsaktuḍai yuṃḍuṭa).

  1. “iṃdriyalōlatvaṃbuna vijñānaṃbu naśiṃcu”- (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)

(aṃducēta iṃdriyamulanu jayiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.