← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియాత్మా iṃdriyātmā

Original — తెలుగు

ఇంద్రియముల స్వరూపుడు

“భూతాత్మా చేంద్రియం త్మాచ ప్రధానాత్మా తథా భవాన్ |

ఆత్మాచ పరమాత్మాచ త్వమేకః పంచథా స్థితః ||“. (విష్ణుపురాణము)

(పంచభూతముల స్వరూపుడవును, ఇంద్రియముల స్వరూపుడవును. ప్రథాన స్వరూపుడవును, ఆత్మవును, పరమాత్మవును నీవే).

Transliteration

iṃdriyamula svarūpuḍu

“bhūtātmā cēṃdriyaṃ tmāca pradhānātmā tathā bhavān |

ātmāca paramātmāca tvamēkaḥ paṃcathā sthitaḥ ||“. (viṣṇupurāṇamu)

(paṃcabhūtamula svarūpuḍavunu, iṃdriyamula svarūpuḍavunu. prathāna svarūpuḍavunu, ātmavunu, paramātmavunu nīvē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.