← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియయజ్ఞము iṃdriyayajñamu

Original — తెలుగు

“శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సం యమాగ్నిషు జుహ్వతి |

శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 26)

“ప్రత్యాహారాః కేచిత్ శ్రోత్రాదీనీంద్రియాణితే |

విషయేభ్యః సమాకృష్యసం యమాగ్నిషు జుహ్వతి |

ధారణాధ్యాన సిద్ధ్యర్థం స్మస్తానీంద్రియాణ్యపి |

వీరాః సమస్త భోగేభ్యః ప్రత్యాహృత్యాత్మని స్థితాః |

అపరేప్యుత్థి తావస్థాః శ్రోత్రా దిభి రవీంద్రియైః |

అవిరుద్ధార్థ స్వీకారం హోమం మన్యంత ఏవతం ||“. (గీతాభావప్రకాశం - 4 - 170 to 171)

(నివృత్తి ధర్మనిష్టులైన వారు కొందరు బ్రహ్మజ్ఞానము కొఱకు దాని ఆటంకము కలుగచేయు శ్రోత్రము మొదలగు ఇంద్రియములను సంయమము చేయుట అను యజ్ఞమునందు హోమము చేయుచున్నారు - అనగా, ఆ యా విషయముల నుండి ఇంద్రియములను మరలించి తమవశములో నుంచుకొనుటలో నిమగ్నులై యుందురు. ఇచ్చట వైదిక ధర్మముయజ్ఞముగా చెప్పబడుచున్నది).

” శ్రేయస్సాధనం యావత్కించిదస్తీహ వైదికం |

యజ్ఞత్వేన తత్సర్వం అత్ర సంపాద్యతే (అ)ధునా ||“.

Transliteration

“śrōtrādīnīṃdriyāṇyanyē saṃ yamāgniṣu juhvati |

śabdādīn viṣayānanya iṃdriyāgniṣu juhvati ||“. (śrīmadbhagavadgīta - 4 - 26)

“pratyāhārāḥ kēcit śrōtrādīnīṃdriyāṇitē |

viṣayēbhyaḥ samākṛṣyasaṃ yamāgniṣu juhvati |

dhāraṇādhyāna siddhyarthaṃ smastānīṃdriyāṇyapi |

vīrāḥ samasta bhōgēbhyaḥ pratyāhṛtyātmani sthitāḥ |

aparēpyutthi tāvasthāḥ śrōtrā dibhi ravīṃdriyaiḥ |

aviruddhārtha svīkāraṃ hōmaṃ manyaṃta ēvataṃ ||“. (gītābhāvaprakāśaṃ - 4 - 170 to 171)

(nivṛtti dharmaniṣṭulaina vāru koṃdaru brahmajñānamu koṟaku dāni āṭaṃkamu kalugacēyu śrōtramu modalagu iṃdriyamulanu saṃyamamu cēyuṭa anu yajñamunaṃdu hōmamu cēyucunnāru - anagā, ā yā viṣayamula nuṃḍi iṃdriyamulanu maraliṃci tamavaśamulō nuṃcukonuṭalō nimagnulai yuṃduru. iccaṭa vaidika dharmamuyajñamugā ceppabaḍucunnadi).

” śrēyassādhanaṃ yāvatkiṃcidastīha vaidikaṃ |

yajñatvēna tatsarvaṃ atra saṃpādyatē (a)dhunā ||“.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.