జీవః; మనః.
(ఇంద్రియములకు ఈశ్వరుడు, ఇంద్రియములను వాటి వాటి వృత్తులలో ప్రేరేపించువాడు. తాను ఇంద్రియములలో లేనియడల ఇంద్రియములు వాటి వాటిని నెరవేర్చలేవు - జీవుడు, మనసు).
(ఇంద్రియములు వాటంతట అవిపనిచేయవు. మనసులో ఆలోచనపుట్టిన ఆ ఆలోచనకు కార్యరూపము నిచ్చునవి ఇంద్రియములు. అందుచేత ఇంద్రియములకు ఈశ్వరుడు యజమాని మనసు).
jīvaḥ; manaḥ.
(iṃdriyamulaku īśvaruḍu, iṃdriyamulanu vāṭi vāṭi vṛttulalō prērēpiṃcuvāḍu. tānu iṃdriyamulalō lēniyaḍala iṃdriyamulu vāṭi vāṭini neravērcalēvu - jīvuḍu, manasu).
(iṃdriyamulu vāṭaṃtaṭa avipanicēyavu. manasulō ālōcanapuṭṭina ā ālōcanaku kāryarūpamu niccunavi iṃdriyamulu. aṃducēta iṃdriyamulaku īśvaruḍu yajamāni manasu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.