← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంగితం iṃgitaṃ

Original — తెలుగు
  1. చిత్తవికారం - “ఇంగితం హృద్గతో భావః” (హృదయములో నున్న భావము, అభిప్రాయము)

  2. చేష్టితం, హృద్గత వికారోవా.

(హృదయములోనుండు వికారము, అభిప్రాయము, మార్పు, లోపలిభావమును తెలియచేయు చేష్ట).

Transliteration
  1. cittavikāraṃ - “iṃgitaṃ hṛdgatō bhāvaḥ” (hṛdayamulō nunna bhāvamu, abhiprāyamu)

  2. cēṣṭitaṃ, hṛdgata vikārōvā.

(hṛdayamulōnuṃḍu vikāramu, abhiprāyamu, mārpu, lōpalibhāvamunu teliyacēyu cēṣṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.