← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈషణ త్రయము īṣaṇa trayamu

Original — తెలుగు
  1. గాఢమైన కోరికలు, అనురాగము.

  2. విత్తేషణ, పుత్రేషణ, దారేషణ.

(పుత్రేషణకు దశరధుడు, దారేషణకు నరకాసురుడు, ధనేషణకు రావణుడు ఉదాహరణముగా చెప్పబడుచున్నారు).

  1. “ఆ. ఈషణత్రయంబు నెడపంగనేరక

మోహరాశిలోన మునిగియుండు

జనులకెట్లు మోక్షంబు గల్గురా

విశ్వదాభిరామ నురవేమ”.

Transliteration
  1. gāḍhamaina kōrikalu, anurāgamu.

  2. vittēṣaṇa, putrēṣaṇa, dārēṣaṇa.

(putrēṣaṇaku daśaradhuḍu, dārēṣaṇaku narakāsuruḍu, dhanēṣaṇaku rāvaṇuḍu udāharaṇamugā ceppabaḍucunnāru).

  1. “ā. īṣaṇatrayaṃbu neḍapaṃganēraka

mōharāśilōna munigiyuṃḍu

janulakeṭlu mōkṣaṃbu galgurā

viśvadābhirāma nuravēma”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.