సృష్టి శక్తిః; మహాత్మ్యం. (సకల ప్రపంచమునకు సృష్టికర్త అయినవాడు).
ఈశ్వరః.
సర్వ పదార్థ పరిణామస్య హేతు. ఈశితా.
(సమస్తపదార్థములు కాలక్రమమున మార్పులు చెందుటకు తానులోపలనుండి చేయించుటవల్ల కారణమైనవాడు).
(ఈశి అనగా ఒకసిద్ధి, శక్తి, అనగా, మాయను దాని అంశలను - దానికార్యములను ప్రేరేపించుట. కాలక్రమముతో మార్పును చెంది ప్రపంచముగా, ప్రపంచములోని వస్తువులుగా మారుట. ఈశ్వరుడైన భగవంతునియొక్క మాయను, దాని అంశములైన మిగిలిన ప్రకృతి వికృతిలను ప్రేరేపించుటయే ఈశితయను ఈశ్వరుని సిద్ద్గి).
sṛṣṭi śaktiḥ; mahātmyaṃ. (sakala prapaṃcamunaku sṛṣṭikarta ayinavāḍu).
īśvaraḥ.
sarva padārtha pariṇāmasya hētu. īśitā.
(samastapadārthamulu kālakramamuna mārpulu ceṃduṭaku tānulōpalanuṃḍi cēyiṃcuṭavalla kāraṇamainavāḍu).
(īśi anagā okasiddhi, śakti, anagā, māyanu dāni aṃśalanu - dānikāryamulanu prērēpiṃcuṭa. kālakramamutō mārpunu ceṃdi prapaṃcamugā, prapaṃcamulōni vastuvulugā māruṭa. īśvaruḍaina bhagavaṃtuniyokka māyanu, dāni aṃśamulaina migilina prakṛti vikṛtilanu prērēpiṃcuṭayē īśitayanu īśvaruni siddgi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.