← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇష్టకామ ధుక్ iṣṭakāma dhuk

Original — తెలుగు
  1. ఇష్టాన్ అభిప్రేతాన్ కామాన్ ఫలవిశేషాన్ దో గ్ధతి ఇష్టకామధుక్.

(కోరినకోరికలను, వాటిఫలములను - ఆవునుండిపాలుపితికి ఇచ్చునట్లు - ఇచ్చునది).

  1. పరమపురుషార్థలక్షణ మోక్షా ఖ్యస్య కామస్య, తదనుగుణానాంచ కామానాం ప్రపూరయితా -

(పరమ పురుషార్థమైన మోక్షముకావలెనను కోరికను, దానికి అనుగుణములగుకోరికలను పూర్తిగా నిచ్చువాడు).

Transliteration
  1. iṣṭān abhiprētān kāmān phalaviśēṣān dō gdhati iṣṭakāmadhuk.

(kōrinakōrikalanu, vāṭiphalamulanu - āvunuṃḍipālupitiki iccunaṭlu - iccunadi).

  1. paramapuruṣārthalakṣaṇa mōkṣā khyasya kāmasya, tadanuguṇānāṃca kāmānāṃ prapūrayitā -

(parama puruṣārthamaina mōkṣamukāvalenanu kōrikanu, dāniki anuguṇamulagukōrikalanu pūrtigā niccuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.