← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇష్టాపూర్తములు iṣṭāpūrtamulu

Original — తెలుగు

ఇష్టంచ పూర్తంచ, తయోః సమాహారః. (చూడుము - కర్మ – 2. 2).

(అగ్నిహోత్రాది కర్మ ఇష్టము- (చూడుము - ‘ఇష్టము’).; వాపీకూప తటాకరామ దేవాలయనిర్మాణ అన్నదానములు పూర్తములు. “దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు.” : (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 467)

Transliteration

iṣṭaṃca pūrtaṃca, tayōḥ samāhāraḥ. (cūḍumu - karma – 2. 2).

(agnihōtrādi karma iṣṭamu- (cūḍumu - ‘iṣṭamu’).; vāpīkūpa taṭākarāma dēvālayanirmāṇa annadānamulu pūrtamulu. “dēvatālaya vana kūpa taṭāka pramukhaṃbulu pūrtaṃbulu.” : (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 467)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.