← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరగుణములు īśvaraguṇamulu

Original — తెలుగు

“సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వనియంతృత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వాత్మకత్వ, సర్వశక్తిత్వదిగుణంబులు ఈశ్వరునకు ముఖ్యగుణంబులు”.

(అన్నియు తెలిసియుండుట, అన్నింటికీ ఈశ్వరుడైయుండుట, అన్నింటిని నియమించుట, అన్నింటిలోన అంతరాత్మయై యుండుట, అన్నింటికీ ఆత్మయై యుండుట అనునవి ఈశ్వరుని గుణములు).

Transliteration

“sarvajñatva, sarvēśvaratva, sarvaniyaṃtṛtva, sarvāṃtaryāmitva, sarvātmakatva, sarvaśaktitvadiguṇaṃbulu īśvarunaku mukhyaguṇaṃbulu”.

(anniyu telisiyuṃḍuṭa, anniṃṭikī īśvaruḍaiyuṃḍuṭa, anniṃṭini niyamiṃcuṭa, anniṃṭilōna aṃtarātmayai yuṃḍuṭa, anniṃṭikī ātmayai yuṃḍuṭa anunavi īśvaruni guṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.