← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరకృత్యములు īśvarakṛtyamulu

Original — తెలుగు

“సృష్టి, స్థితి, సంహార, నియమన అనుప్రవేశంబులు అనునవి ఈశ్వరునకు పంచకృత్యంబులు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)

Transliteration

“sṛṣṭi, sthiti, saṃhāra, niyamana anupravēśaṃbulu anunavi īśvarunaku paṃcakṛtyaṃbulu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.