సర్వ కర్మలు ఈశ్వరునియందు సమర్పించుట; ఈశ్వరునిగుఱించి ధ్యానించుట,
“జ్ఞాంద్రియములును, కర్మేంద్రియములును, అంతరింద్రియములు పూజాపాత్రముగాను, గంగాయమునా సరస్వత్యాది నామములుగల ఇడ, పింగళ, సుషుమ్న మొదలగు నాడులు అభిషేకాది జలములుగాను, ఆధారాదిషట్కమలములు పుష్పములుగాను, జఠరాగ్ని ధూపముగాను, చిత్కళలు దీపములుగాను, బ్రహ్మానందము నైవేద్యముగాను, సూర్యచంద్రమండల జ్యోతులు ఆరతులుగాను, శరీరమనెడి దేవాలయమందలి సహస్రారకమలమనెడి సిమ్హాసనమున శాంతియను సీతతో కూడిన పరబ్రహ్మ అయిన శ్రీరాముని నెల్లపుడు పూజించుచుండుటయే ఈశ్వరప్రణిధానమని బ్రహ్మవాదులు అయిన పెద్దలు పలుకుదురు”.
sarva karmalu īśvaruniyaṃdu samarpiṃcuṭa; īśvaruniguṟiṃci dhyāniṃcuṭa,
“jñāṃdriyamulunu, karmēṃdriyamulunu, aṃtariṃdriyamulu pūjāpātramugānu, gaṃgāyamunā sarasvatyādi nāmamulugala iḍa, piṃgaḷa, suṣumna modalagu nāḍulu abhiṣēkādi jalamulugānu, ādhārādiṣaṭkamalamulu puṣpamulugānu, jaṭharāgni dhūpamugānu, citkaḷalu dīpamulugānu, brahmānaṃdamu naivēdyamugānu, sūryacaṃdramaṃḍala jyōtulu āratulugānu, śarīramaneḍi dēvālayamaṃdali sahasrārakamalamaneḍi simhāsanamuna śāṃtiyanu sītatō kūḍina parabrahma ayina śrīrāmuni nellapuḍu pūjiṃcucuṃḍuṭayē īśvarapraṇidhānamani brahmavādulu ayina peddalu palukuduru”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.