“తేజస్సువలన రసతన్మాత్రంబు పుట్టె రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె. జిహ్వయను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యె ఆ రసంబేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయతిక్త కట్వామ్లమధురాదిభేగంబులననేక విధంబయ్యె. వెండియు సాంసర్గిక ద్రవ్య వికారంబునం జేసి యార్ద్రంబగుటయు, ముద్ద గట్టుటయు, దృప్తి దాదృత్వంబును, దాప నివారణంబును, గూపగతంబైన జలంబు దివియు మఱియు నుద్గమించుటయుననునవి జలవృత్తులనంబడు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 -)
జలాంజలిన్యాయము = పోయిన వస్తువునకై నీళ్ళు ధారపోయుట.
“tējassuvalana rasatanmātraṃbu puṭṭe rasatanmātraṃbuvalana jalaṃbu puṭṭe. jihvayanu rasanēṃdriyaṃbu rasagrāhakaṃbayye ā rasaṃbēkaṃbai yuṃḍiyu bhūtavikāraṃbunaṃ jēsi kaṣāyatikta kaṭvāmlamadhurādibhēgaṃbulananēka vidhaṃbayye. veṃḍiyu sāṃsargika dravya vikāraṃbunaṃ jēsi yārdraṃbaguṭayu, mudda gaṭṭuṭayu, dṛpti dādṛtvaṃbunu, dāpa nivāraṇaṃbunu, gūpagataṃbaina jalaṃbu diviyu maṟiyu nudgamiṃcuṭayunanunavi jalavṛttulanaṃbaḍu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 -)
jalāṃjalinyāyamu = pōyina vastuvunakai nīḷḷu dhārapōyuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.